హాయ్ kamakathalu ఫ్రెండ్స్, ఆ రోజు 7th ఆగష్టు, శుక్రవారం పోదున్నే 8:30 కి వెంకట్ ఫోన్ చేసి అర్జెంటు పని మీద వాళ్ళ చుట్టాలు ఇంటికి రాయచూరు వెళుతున్నాను, సోమవారం పోదున్నే కాలేజీ లో కలుస్తానని చెప్పాడు. నా మూడ్ ఆఫ్ ఐంది. ఎందుకంటే 8th ఇంకా 9th మాకు సెలవులు. మధ్యానం భోజనం తరువాత కాలేజీ కి వెళ్ళాలనిపించ లేదు. ఇంకా రూమ్ లోకి వెళ్లి ఎలాగు రెండు రోజులు సెలవులు కదా అని తలకు నునే పెట్టుకున్నాను. వరం లో ఒకసారి నునే పెట్టుకుంట తలకి కాబట్టి కొంచం ఎక్కువగానే వెంట్రుకలకి నునే పట్టించాను. జుట్టు బాగా గట్టిగ దువ్వుకొని వెనక కట్టుకున్నాను.